"ఎప్పటికీ నాతో నడవని నీకోసం
ఇప్పటికి ఇక్కడే ఆగిపోతానంటున్న గుండె వంక చూసి
తెలుసుకున్నాను నాకు నీ గ్నాపకాలు కూడా మిగలలేదని"
ఇప్పటికి ఇక్కడే ఆగిపోతానంటున్న గుండె వంక చూసి
తెలుసుకున్నాను నాకు నీ గ్నాపకాలు కూడా మిగలలేదని"
Thankful to Anonymous for the comment.
4 comments:
ప్రేమ ఒక పదునైన కత్తి
మెత్తగా గుండెల్లోకి దిగి
ముక్కలు చేసేస్తుంది
గాయపడిన గుండె కార్చు
ఒక్కొక్క రక్తపు బొట్టు
ఒక్కొక్క అక్షరంగా పేర్చిరాస్తే
అందమైన కావ్యమవ్తుంది
అటువంటి కవ్యమాలికలని
ఒక్కచోట చేర్చితే
అవి "నీకై నేను" అంటాయి...
:) :) :) :)
All Smiles. Thanks for visiting and for your wonderful comment.
Nice
Thanks Mahi garu
Post a Comment