Friday, July 23, 2010

ప్రేమంటే..?


ప్రేమంటే -
నువ్వున్నప్పుడు నన్ను నేను
నువ్వులేనప్పుడు ఈ లోకాన్ని, మరిచిపోవడం

ప్రేమంటే -
నీ ఆరాధనలో నిలువెల్ల తడవడం
నీ ఎడబాటులో మునిగితేలడం

ప్రేమంటే -
నా మౌనానికి మాటలు నేర్పడం
నా మనస్సుకి వెన్నెల పంచడం

ప్రేమంటే -
ఈ ఊహలకి రెక్కలు తొడగడం
నా కలానికి కవితలు నేర్పడం

9 comments:

Pranav Ainavolu said...

బాగుంది :)

Anonymous said...

ప్రేమంటే..

కళ్ళకి కలలు నేర్పడం.
మోనానికి భాష ఉందని తెలియడం

..nagarjuna.. said...

బాగా రాసారు :)

kRsNa said...

@ pranav nagarjuna

Thanks for ur comments.

@ Anonymous

mounaniki matalu nerpadam ani already pettanu.. i guess ur lines r apt with connection.

S said...

ప్రేమంటే -
నా పెదవుల చాటున మౌనాన్ని నీ కనులలో పలికించడం . .
నా కనుల చాటున కోటి కలలను నీ కవితలో పేర్చేయడం . .
నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తడం ! ! !

Krishna said...

@ Sweeya,
ఈ భావం మీరు మాత్రమే పలికిరించగలరు. బావుంది.
Thanks for visiting :-)

Unkown reader said...
This comment has been removed by the author.
Anonymous said...

జమా జం జాంచక్క జాం జాం. ఏమిటి నువ్వు చెప్పావు. కుక్షిలో జజ్జినకరి.

Unkown reader said...
This comment has been removed by the author.