Monday, July 12, 2010

కన్నీరు


 ఎన్ని కవితలు ఎన్ని రకాలుగా రాసినా వాటిలోని భావాన్ని మహిత గారు నా ప్రేమికుల రోజు అనే కవితకి కామెంటుగా రాసిన కేవలం నాలుగంటే నాలుగే పంక్తుల్లోనే మొత్తం భావాన్ని దించేసారు. ఆ నాలుగు లైనులు నన్ను ఎంతగా ప్రభావితం చేసాయంటే even today, to this every second, they are haunting me like anything.  So, I wanted to dedicate a special post especially on her lines.  Thanks once again to Mahitha. Here it goes like this :

కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం

కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది.

నీ రూపం కన్నుల్లో నింపుకునే ఆఖరి ప్రయత్నం

ఎప్పటికీ తెరవని కన్నులేనేమో 


నాకెంతో గొప్పగా అనిపించిన భావం ఇది.  Anyone not agreeing with me, requesting not to pass any comments here. :) 

6 comments:

చెప్పాలంటే...... said...

chalaaa chalaa baagundi

Padmarpita said...

very nice expression.

Anonymous said...

chala bagundi krsna garu..

ఏకాంతపు దిలీప్ said...

హాయ్ కృష్ణా
ఈరోజే మీ బ్లాగ్లో చాలా కవితలు చదివా... చాలా బాగున్నాయి... టైటిల్ లో పెట్టిన అంతం లో పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి... రాస్తూ ఉండండి.. చదువుతున్నప్పుడు అనిపించింది మన ఆలోచనల్లో సారూప్యత ఉందని!

Pranav Ainavolu said...

ఇంత అద్భుతంగా రాసాక ఎవరికీ నచ్చకుండా ఉంటుంది చెప్పండి?
చాలా చాలా బాగుంది.

ashwinsudigala said...

cheppadaniki matalu ravadam ledu