Wednesday, June 2, 2010

మానస వీణ

రాసే కొద్ది గుర్తొస్తావు
తలచేకొద్ది కలచివేస్తావు
మరుపంటు రానివ్వక
అలుపంటు తెలియనివ్వక
అనుక్షణం వెంబడిస్తావు

1 comment:

Anonymous said...

ఇక్కడ "మానసవీణ" అంటే ఒక వ్యక్తా? భావమా?