కలల తివాచి ఇంకా మడవనే లేదు
నీ జ్ఙ్యాపకాలు ఇంకా మరుగున పడలేదు
నా మదిలో నీ మోము ఇంకా మసక బారలేదు
చెదిరిన గూడువైపు దారి మళ్ళిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నా కడకు!
చెమర్చిన కనులలో నీరు నింపుతు
నీ పెదవిపై నా పేరు నిలుపుకొంటు
మనకు కలిగిన గాయం గుర్తు చేసుకొంటు
చెదిరిన ఆశలవైపు వేలు చూపిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నీ కడకు!!
నీ ఏడబాటు నాకు అమూల్యమైనదని నీకు తెలుసా?
నా కనుల ముందు నువ్వు మెదిలే ప్రతీ సారి అది
నా మనశ్శాంతిని భగ్నం చేస్తుంది, అయినా
నిను తలుస్తు కాలానికి ఎదురీదడం నేర్పుతుంది!
బాధనిండిన రాత్రులలో ఒంటరిగా
చెరో ధ్రువం వైపు తడవడం ఎందుకు?
పిలిస్తే నీ కోసం దేనిని లెక్క చేయని
నాకోసం నువ్వు ఒక్కసారైనా వచ్చేయలేవా ??
ఈ ప్రేమికుల రోజు కలిసి జరుపుకొందాము!!
11 comments:
కలల తివాచి ఇంకా మడవనే లేదు
నీ జ్ఙ్యాపకాలు ఇంకా మరుగున పడలేదు
నా మదిలో నీ మోము ఇంకా మసక బారలేదు
చెదిరిన గూడువైపు దారి మళ్ళిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నా కడకు!
చెమర్చిన కనులలో నీరు నింపుతు
నీ పెదవిపై నా పేరు నిలుపుకొంటు
మనకు కలిగిన గాయం గుర్తు చేసుకొంటు
చెదిరిన ఆశలవైపు వేలు చూపిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నీ కడకు!!
నీ ఏడబాటు నాకు అమూల్యమైనదని నీకు తెలుసా?
నా కనుల ముందు నువ్వు మెదిలే ప్రతీ సారి అది
నా మనశ్శాంతిని భగ్నం చేస్తుంది, అయినా
నిను తలుస్తు కాలానికి ఎదురీదడం నేర్పుతుంది!
బాధనిండిన రాత్రులలో ఒంటరిగా
చెరో ధ్రువం వైపు తడవడం ఎందుకు?
పిలిస్తే నీ కోసం దేనిని లెక్క చేయని
నాకోసం నువ్వు ఒక్కసారైనా వచ్చేయలేవా ??
ఈ ప్రేమికుల రోజు కలిసి జరుపుకొందాము
గారు నీకై నేను లో ప్రేమికుల రోజు శీర్షిక చాల భావుంది
కలల తివాచి ఇంకా మడవనే లేదు
నీ జ్ఙ్యాపకాలు ఇంకా మరుగున పడలేదు
నా మదిలో నీ మోము ఇంకా మసక బారలేదు
చెదిరిన గూడువైపు దారి మళ్ళిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నా కడకు!
చెమర్చిన కనులలో నీరు నింపుతు
నీ పెదవిపై నా పేరు నిలుపుకొంటు
మనకు కలిగిన గాయం గుర్తు చేసుకొంటు
చెదిరిన ఆశలవైపు వేలు చూపిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నీ కడకు!!
నీ ఏడబాటు నాకు అమూల్యమైనదని నీకు తెలుసా?
నా కనుల ముందు నువ్వు మెదిలే ప్రతీ సారి అది
నా మనశ్శాంతిని భగ్నం చేస్తుంది, అయినా
నిను తలుస్తు కాలానికి ఎదురీదడం నేర్పుతుంది!
బాధనిండిన రాత్రులలో ఒంటరిగా
చెరో ధ్రువం వైపు తడవడం ఎందుకు?
పిలిస్తే నీ కోసం దేనిని లెక్క చేయని
నాకోసం నువ్వు ఒక్కసారైనా వచ్చేయలేవా ??
ఈ ప్రేమికుల రోజు కలిసి జరుపుకొందాము
KRSN గారు నీకై నేను లో ప్రేమికుల రోజు శీర్షిక చాల భావుంది
Nice...its touching one!!
manci kavita vamsi..touching one.
Happy valentinesday.
:)
చాలా బాగా రాసారు.
కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం
కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది.
నీ రూపం కన్నుల్లో నింపుకునే ఆఖరి ప్రయత్నం
ఎప్పటికీ తెరవని కన్నులేనేమో
వంశీ అద్భుతంగా వుంది. అభినందనలు.
Nice Poems yaar..keep it up.
After long time i visited your blog.. its obvious i missed so many posts. as always you are gifted so keep writing,
D.ddi
Super kavitha vamsi... keep going... Bangaramu
@pavan kalyan [IAS]
@padmarpita
@pranu
ఇటుగా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు :)
@Mahi
ఎంత బాగా చెప్పారు. నేను ఎన్ని మాటల్లో చెప్పిన నాలుగు లైనుల్లోనే చెప్పాల్సింది చక్కగా చెప్పారు. నా బ్లాగుకి స్వాగతం.
@Atreya
అన్నయ్య థాంక్స్
@ నాగెష్
బ్లాగుకి స్వాగతం మరియు ధన్యవాదాలు.
@ బంగారం
అప్పుడప్పుదు రాయడానికి ఎంకరేజ్మెంటు ఇచ్చే బంగారానికి ధన్యవాదాలు.
@ D.ddi
నాకు ఈ పేరే అర్ధం కాలేదు. నిశి లో ఉన్న శశివో.
Post a Comment