ఈ చిన్ని గుండెలో రేపిన అలజడి ఎంతో తెలుసా?
వెన్నెల నీడలో ఆవిరైన కన్నీళ్ళు, మేఘమై
వర్షినట్టుగా, మనసు నిండా ఒరిగాయి.
కాలమెంత గడిచినా నీ స్మ్రుతులన్నీ వెన్నంటే
నిలవగా, నెమరేసుకుంటూ నే అల్లినా గీతాలు ఎన్నో!
అయినా -
ఎంత కవిత్వం రాసినా ఈ విరహం తరగదెందుకో!!
9 comments:
ఎంత కవిత్వం రాసినా ఈ విరహం తరగదెందుకో!!
ఎందుకోమరి...తెలిసిన వారు ఎవరయ్ నా చెప్తారేమో అడిగి చూస్తే పోలా.బాగుంది కవిత.
ఎందుకోమరి...తెలిసిన వారు ఎవరయ్ నా చెప్తారేమో అడిగి చూస్తే పోలా its jest kidding
bavundi nee kavitha....
jaya garu alantivi evaru chepparu anubavistey gani teliyadu ... Bangaram
viraham teeraali ante..chelini cheraali..voosulu panchalemo..kadaa... krish :)
photo baaga match ayindi nee kavita ki krish....nice one....
బాగుంది
nice baagundhandi kavitha
chaalaa baagundi
Vamshi, i had to change my blog address. pl. make a note of it. click on my profile.
@ jaya reddy
aa telisina vArevaraina unnArEmO vetakanDi. aDugudAm. :)
@ Bangaram
:) thnx for visiting ra.
@ pranu
ikkaDa nA uddESyam EnTi anTE tana cheli ni pOgoTTukunna (chanipoyindi tanu) priyuni bAdhani takkuva lines lO peTTAlani prayatnam. BTW thnx pranu :)
@ B Baba
Baba gAru dhanyavAdAlu. :)
@ Kris
Thnx anDi. Keep visiting my blog. :)
Post a Comment