Tuesday, November 18, 2008

నువ్వు - నేను

అక్కడెక్కడో నువ్వు
ఒంటరిగా నేను
మదిలో మెదులుతావు నువ్వు
నీకోసం ఆరాటపడతాను నేను
వెచ్చని తలపువై మండిస్తావు నువ్వు
అమర ప్రేమనై వర్షిస్తాను నేను
గాలివై వచ్చి కదిలిస్తావు నువ్వు
అలుపెరుగక ప్రవహిస్తాను నేను
సౌందర్యం నింపుకున్న సాగరం నువ్వు
ఆనందం పొందుతున్న తరంగం నేను
నా కవిత సృష్టించిన ప్రకృతి నువ్వు
తన్మయత్వం నిండిన ప్రణయంతో నేను
అక్కడెక్కడో నువ్వు
కలుస్తామన్న ఆశతో నేను

9 comments:

Anonymous said...

Super Kavitha.... Bangaram

Unknown said...

కృష్ణ గారు మీ భావుకత చాలా బాగుంది. మంచి కవిత. పోస్ట్ లో అక్షరాలు చిన్నవవడం వల్ల కానీ, కలర్ కాంబినేషన్ వల్ల గానీ కొద్దిగా చదవడం కష్టంగా ఉంది. దృష్టిలో ఉంచుకోగలరు. ధన్యవాదాలు.

Padmarpita said...

మాకై మీరు నీకై నేను లాంటివి ఎన్నో వ్రాస్తారని ఆశిస్తున్నాను.its good, keep it up.

Anonymous said...

bavunde. kani clear ga chadavatanike ravatam ledu partucalar ga chudalse vastunde.

ఆనంద ధార said...

చాలా బాగా రాస్తున్నారండి .....ధన్యవాదాలు

anveshi said...

good one dude !

Unknown said...

akkadekkadoo nuvvu...kalustaamanna aasato nenu...chalaa baavundi andi mee kavita....

శ్రీసత్య... said...

బాగుంది టపా.. కాని అ కలర్ కాంభినేషన్ వలన చదవడానికి కొంచం ఇబ్బందిగా ఉంది... మీనుండి మేము మరిన్ని మంచి కవితల కోసం ఎదురుచుస్తున్నాం...

శ్రీసత్య...

kRsNa said...

@ bangaram

thanq :)

@ N Sridhar

I have changed the template color. Is it ok now? and thanx very much for visiting.

@ Padmarpita
Thanks a lot :)

@ Jaya Reddy
sure. Plz check now. Can u read it?

@ Ananda dhara
Thanks. :)

@ Anveshi
welcome to my blog. thanku. :)

@ haasini
:)

@ Srisatya
:) check the clarity now. :)