ఈ పోరాటం లో నేను ఓడిపోయి
నిన్నుచేజార్చుకున్నాను
నేనే గెలిచానని కాలం నన్ను గేలిచేస్తుంటే
నిన్ను నా నుంచి కాజేయగలిగింది కాని
నీ జ్ఞ్యాపకాలని మాత్రం
చెరిపేయలేకపోయిందని గుర్తుచేసాను
మనసు చెప్పింది - నేనే గెలిచానని!
నీ జ్యాపకాలైతె నా దగ్గర ఉన్నాయి కాని
నువ్వు మాత్రం లేవు
జీవితం చెప్పింది - నేను ఓడానని !!!
4 comments:
మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నమాట!
ఏదిఏమైనా మీ కవితమాత్రం నా మనసు గెలిచింది. అభినందనలు.
@కత్తి మహేష్ గారు,
మీ అభినందనలకి నా కృతజ్ఞతలు.
చాలా బావుంది
@శ్రీవిద్య
thanq :)
Post a Comment